Kamareddy crime : కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

Kamareddy crime : తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం కేసు సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో కన్న తండ్రే నిందితుడిగా తేలడం అందరినీ షాక్‌కు గురిచేసింది. తండ్రి చేతిలోనే పిల్లల ప్రాణాలు షిఫత్ (8), అయత్ (7), మరియం (5) అనే ముగ్గురు చిన్నారులను వారి తండ్రి ఇస్మాయిల్ చెరువులో తోసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తప్పుడు ఫిర్యాదు చేసిన ఇస్మాయిల్ శనివారం మధ్యాహ్నం ఇస్మాయిల్ … Continue reading Kamareddy crime : కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి