Kamareddy: వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో(Kamareddy) చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రాన్ని షాక్‌లోకి తేలింది. మాచారెడ్డి మండల పరిధిలోని ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచ గ్రామాల్లో వీధికుక్కలకు విషప్రయోగం చేయడంతో సుమారు 500–600 శునకాలు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు విషప్రయోగంతో వందలాది శునకాలు మృతిచెందిన ఘటనపై కేసులు నమోదు సంప్రదాయ ప్రకారం, వీధికుక్కలు(Kamareddy) గ్రామాల్లో జీవన శైలిలో భాగం. అయితే, నూతనంగా ఎన్నికైన కొందరు … Continue reading Kamareddy: వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం