News Telugu: Kamareddy: నేనే కలెక్టర్ ని.. ఇక్కడే నా పోస్టింగ్ చివరకి ఏమైంది?
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సివిల్స్ పరీక్షల (Civil Services Examination) కు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న ఓ మహిళా అభ్యర్థి, తాను ఐఏఎస్ అయ్యాననే భ్రమలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన ఆమె, తానే కొత్త కలెక్టర్ అని ప్రకటించి కార్యాలయంలో హడావిడి చేసింది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డికి చెందిన ఆ మహిళ చాలా కాలంగా సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతోంది. అయితే … Continue reading News Telugu: Kamareddy: నేనే కలెక్టర్ ని.. ఇక్కడే నా పోస్టింగ్ చివరకి ఏమైంది?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed