Kamareddy crime: యువకుడిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు

గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక ఎర్ర రాజు హత్య కామారెడ్డి(Kamareddy crime) జిల్లా బిక్కనూరు మండలం మోటార్‌పల్లి(Motorpally) గ్రామంలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో ఎర్ర రాజు (32) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. రాత్రి వేళ ఈ ఘటన జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. Read Also: Karimnagar honour killing : ప్రేమే శాపమైందా? … Continue reading Kamareddy crime: యువకుడిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు