Kamal Hassan: భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

Kamal Hassan: వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు 86,824 మంది అభిమానుల మధ్య న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ చారిత్రక గెలుపుపై ప్రముఖ నటుడు, ఎంపీ కమల్ హాసన్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. Read Also: … Continue reading Kamal Hassan: భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు