Johannesburg: సౌత్ ఆఫ్రికాలో కాల్పులు..10 మంది మృతి?

దక్షిణాఫ్రికాలో మళ్లీ భయంకరమైన కాల్పుల ఘటన చోటుచేసుకుంది.. జొహన్నెస్‌బర్గ్‌ (Johannesburg) కు సమీపంలోని ఓ టౌన్‌షిప్‌లో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు వాహనాల్లో పారిపోయారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే దుండగులు పారిపోయారని పోలీసులు తెలిపారు. Read Also: Bangladesh violence: బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస భయంకరం.. అగ్నిదాడిలో చిన్నారి మృతి … Continue reading Johannesburg: సౌత్ ఆఫ్రికాలో కాల్పులు..10 మంది మృతి?