Jharkhand:ఝార్ఖండ్‌లో ఘోరం..గిరిజన బాలికలపై అత్యాచారం

ఝార్ఖండ్‌లో అమానుషం: ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం ఝార్ఖండ్ రాష్ట్రంలోని గర్హ్వా(Garhwa)జిల్లాలో ఒక ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. రంకా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరి గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన బాలికలు తమ స్నేహితులతో కలిసి నవరాత్రి జాతరకు వెళ్లారు. జాతర ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉండగా, ఓ స్కార్పియో వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు వారిని బలవంతంగా కిడ్నాప్(Jharkhand) చేశారు. బాలికలతో ఉన్న యువకులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, దుండగులు వారిపై దాడి చేసి … Continue reading Jharkhand:ఝార్ఖండ్‌లో ఘోరం..గిరిజన బాలికలపై అత్యాచారం