Telugu News: Jawaharnagar :రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో బయటపడ్డ నిజాలు

జవహర్‌నగర్ (Jawaharnagar) రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో (Jawaharnagar Businessman Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యాపారి హత్యకు కారణమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఒక మైనర్ బాలుడుతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. జవహర్‌నగర్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి రత్న కుమార్‌ను కాల్చి, కత్తులతో పొడిచి చందన్ సింగ్ (25) చంపేశాడు. Read Also: Ramachandra Rao: రాజకీయ స్వలాభం కోసమే జిహెచ్ఎంసీ … Continue reading Telugu News: Jawaharnagar :రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో బయటపడ్డ నిజాలు