Jangaon accident: కారు-బైక్ ఢీ..ఇద్దరు అక్కడికక్కడే మృతి
జనగామ జిల్లా లింగాల ఘన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం Jangaon accident: జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం(Lingala Ghanpur Mandal) నవాబ్ పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వారిని ఓ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు … Continue reading Jangaon accident: కారు-బైక్ ఢీ..ఇద్దరు అక్కడికక్కడే మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed