Latest News: Jammu & Kashmir blast: ఘోరం.. పేలుడు దాటికి ఎగిరిపడ్డ మృతదేహాలు

జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir blast) రాజధాని శ్రీనగర్‌ శివార్లలోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఆకస్మిక పేలుడు అందరిని షాక్‌లోకి నెట్టింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగిన ఈ భారీ బ్లాస్ట్‌ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరొక 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు … Continue reading Latest News: Jammu & Kashmir blast: ఘోరం.. పేలుడు దాటికి ఎగిరిపడ్డ మృతదేహాలు