Latest News: Jaish-e-Mohammed: బాబోయ్.. డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్.

ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జరిగిన భయానక పేలుడు ఘటన వెనుక భారీ ఉగ్రవాద కుట్ర ఉందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా షాక్‌కు గురి చేసింది ఈ ఘటన. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా వచ్చే నెల 6న ఢిల్లీ– ఎన్సీఆర్ పరిధిలో ఆరేడు చోట్ల పేలుళ్లు జరపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తేలింది. Read Also: Breaking News: లిబియాలో పడవ బోల్తా 42 మంది గల్లంతు ఈ కుట్రను అమలు పరిచే క్రమంలో కారులో … Continue reading Latest News: Jaish-e-Mohammed: బాబోయ్.. డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్.