Jagityala: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు
అనుమానం అనే భావన ఒక్కసారిగా మనిషిని ఎంతటి మృగంగా మార్చేస్తుందో మరోసారి రుజువైంది. తాళి కట్టిన భార్యనే ఓ వ్యక్తి, అత్యంత పాశవికంగా ఆమె ప్రాణాలు తీసిన ఘటన జగిత్యాల (Jagityala) జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లయ్యకు కొంతకాలంగా తన భార్యపై అనుమానం మొదలైంది. ఈ విషయంపై తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెప్తున్నారు. చివరకు శనివారం (ఫిబ్రవరి 07) తెల్లవారు జామున 2 గంటల సమయంలో భార్య … Continue reading Jagityala: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed