Jagityala crime: సమత, సంధ్యలను ప్రేమ పేరుతో ఫ్రాడ్ చేసిన మహేందర్

మహేందర్‌గౌడ్‌ (33) ఇన్‌స్టాగ్రామ్‌లో సంధ్య అనే IDతో జగిత్యాల(Jagityala crime) పట్టణానికి చెందిన బైరవేని సమతతో స్నేహం ఏర్పరచాడు. అతను ఒకే కులానికి చెందినట్లు, ఇంకా పెళ్లి కాలేదని నమ్మించి, సమత సోదరి సంధ్య ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆమె వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు ఆన్‌లైన్ బెదిరింపుతో కుట్ర తరువాత, సమతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసిన మహేందర్, తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే … Continue reading Jagityala crime: సమత, సంధ్యలను ప్రేమ పేరుతో ఫ్రాడ్ చేసిన మహేందర్