Jagadgirigutta: మద్యం తాగి బిర్యాని తిని 15 మంది అస్వస్థత ఒకరు మృతి

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట(Jagadgirigutta) భవానినగర్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు(New Year celebrations) విషాదంగా మారాయి. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించేందుకు కలిసి వేడుకలు జరుపుకున్న యువకుల బృందంలో ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు మద్యం సేవించి బిర్యాని తిన్న తర్వాత కాసేపటికే 17 మందిలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి చికిత్స … Continue reading Jagadgirigutta: మద్యం తాగి బిర్యాని తిని 15 మంది అస్వస్థత ఒకరు మృతి