Iran youth suicide : ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Iran youth suicide : ఇరాన్‌కు చెందిన ఓ యువకుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకున్న ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరాన్ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని పశ్చిమ దేశాలను కోరుతూ అతడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బూషెహర్ నగరానికి చెందిన పౌరియా హమీదీ అనే యువకుడు, ఆత్మహత్యకు ముందు సుమారు 10 నిమిషాల వీడియోను విడుదల చేశాడు. “మీరు … Continue reading Iran youth suicide : ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య