Latest Telugu News: IPS: చండీగఢ్‌లో ఘోరం .. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని IPS ఆఫీసర్ ఆత్మహత్య

IPS (IPS) ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన చండీగఢ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హర్యానా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ (Puran Kumar) ఆయన ఇంట్లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెక్టార్ 11లోని తమ నివాసంలో పూరణ్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు. కాల్పుల శబ్దం … Continue reading Latest Telugu News: IPS: చండీగఢ్‌లో ఘోరం .. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని IPS ఆఫీసర్ ఆత్మహత్య