Latest Telugu News: IPS: సీనియర్ల వేధింపుల కారణంతోనే IPS ఆఫీసర్‌ ఆత్మహత్య

హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై పురాన్ కుమార్ సూసైడ్(Puran Kumar) చేసుకున్నారు. తన నివాసంలో గన్‌తో కాల్చుకుని మంగళవారం (అక్టోబర్‌ 7) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరణానికి ముందు రాసిన 9 పేజీల సూసైడ్‌ నోట్‌ ఆయన జేబులో లభ్యమైంది. ఇందులో 12 మంది అధికారులు తనను మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించారు. తన ఆస్తి మొత్తం భార్యకు బదిలీ చేస్తున్నట్లు సూసైడ్‌లో ఓ పేజ్‌లో రాశారు. ఈ కేసు హర్యానా రాష్ట్రంలో పెను సంచలనం … Continue reading Latest Telugu News: IPS: సీనియర్ల వేధింపుల కారణంతోనే IPS ఆఫీసర్‌ ఆత్మహత్య