Telugu News: Investment Fraud: లాభాల పేరుతో భారీ మోసం .. స్కామ్‌పై బాధితుల ఆగ్రహం

తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వచ్చేలా నమ్మబలికిన ఒక ప్రైవేట్ సంస్థ భారీ దందా చేసి పెట్టుబడిదారులను(Investment Fraud) మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే, అనే ఆఫర్‌తో ప్రజలను ఆకర్షించి భారీ మొత్తాలను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే కొంత మందికే వడ్డీ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసిన భూమి అసలు లేదని బయటపడటంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. దీంతో నల్లగొండలో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. … Continue reading Telugu News: Investment Fraud: లాభాల పేరుతో భారీ మోసం .. స్కామ్‌పై బాధితుల ఆగ్రహం