Telugu News: IMMADI RAVI: ఐబొమ్మ నిందితుడు రవి మళ్లీ పోలీసు కస్టడీలో..

పైరసీ సైట్ ‘ఐబొమ్మ(Ibomma)’ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన ఇమ్మడి రవి(IMMADI RAVI)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ బృందం మరోసారి కస్టడీలోకి తీసుకుంది. మూడు రోజులపాటు అతడిని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో, విచారణను ఈరోజు నుంచే ప్రారంభించారు. Read Also: iBomma Case: రవిపై ఐదు కేసులు.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు ఐదు రోజులపాటు అతడిని కస్టడీలో కొద్ది రోజుల క్రితం రవిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టు(Court) ఆదేశాల మేరకు … Continue reading Telugu News: IMMADI RAVI: ఐబొమ్మ నిందితుడు రవి మళ్లీ పోలీసు కస్టడీలో..