IBOMMA: ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?

Cyber Crime Hyderabad: సినీ పైరసీ సామ్రాజ్యాన్ని ఏలిన ఐబొమ్మ(IBOMMA) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. ప్రముఖ పైరసీ ప్లాట్‌ఫామ్‌గా పేరుగాంచిన ఐబొమ్మ కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ సామ్రాజ్యం వెనుక ఎవరున్నారు? ఎలా నడిపించారనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. Read also: Cyber Crime: చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు … Continue reading IBOMMA: ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?