Telugu News: Ibomma: రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: రవి తండ్రి

ఐబొమ్మ(Ibomma) రవి కేసు నేపథ్యంలో, నిర్మాత సి. కళ్యాణ్ చేసిన ‘ఎన్‌కౌంటర్ చేస్తే బాగుంటుంది’ అనే వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసాయి. ఈ వ్యాఖ్యలపై రవి తండ్రి అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అలాంటి మాటలు ఒక వ్యక్తి కుటుంబానికి ఎంత బాధ కలిగిస్తాయో నిర్మాతకు అర్థం కాలేదని మండిపడ్డారు. Read Also: LandFraud: గచ్చిబౌలి విలువైన భూమి కబ్జా కుంభకోణం అప్పారావు మాట్లాడుతూ,“ఎవరినైనా ఎన్‌కౌంటర్ చేస్తే కుటుంబం ఏ స్థితిలో పడుతుందో ఆయనకు అర్థం … Continue reading Telugu News: Ibomma: రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: రవి తండ్రి