Telugu news: iBomma Ravi: పైరసీకి హీరోలేంటి? నిర్మాత సంచలన వ్యాఖ్యలు

iBomma Ravi Controversy: ప్రఖ్యాత నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్(Damodar Prasad), ఐ-బొమ్మ రవి(iBomma Ravi)ని హీరోలా చూపించే ప్రయత్నాలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రవి చేసిన పని పూర్తిగా తప్పు, దొంగతనం ఎంత నేరమో, దొంగ వస్తువులను కొనుగోలు చేయడం కూడా అంతే తప్పు అని. ప్రతి ఏడాది 200కు పైగా చిత్రాలు విడుదల అవుతున్నప్పటికీ, టికెట్ ధరలు(Ticket Rates) పెరుగుతాయి కేవలం కొద్ది సంఖ్యలో ఉన్న పెద్ద సినిమాలకే అని తెలిపారు. మిగతా … Continue reading Telugu news: iBomma Ravi: పైరసీకి హీరోలేంటి? నిర్మాత సంచలన వ్యాఖ్యలు