ibomma ravi: ఐబొమ్మ రవి విచారణ: క్లౌడ్ సర్వర్లో 21 వేల సినిమాల గుర్తింపు

మూవీ పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి(ibomma ravi)పై పోలీసులు రెండో రోజు విచారణ కొనసాగించారు. గురువారం చంచల్గూడ జైలు నుండి అతడిని సీసీఎస్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. విచారణలో భాగంగా రవి అందించిన యూజర్ ఐడీ(User ID), పాస్‌వర్డ్‌లతో క్లౌడ్‌ సర్వర్‌ను ఆక్సెస్ చేయగా, అందులో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌తో పాటు మొత్తం 21 వేల సినిమాలు నిల్వ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. Read Also:  Ibomma Ravi: అన్నింటికీ నేను బాధ్యుడిని కాదు … Continue reading ibomma ravi: ఐబొమ్మ రవి విచారణ: క్లౌడ్ సర్వర్లో 21 వేల సినిమాల గుర్తింపు