Ibomma Ravi: పోలీసులు చెబితే నేరం చేసినట్టా: ఇమ్మడి రవి

బెట్టింగ్ యాప్స్ కేసుపై ఐబొమ్మ రవి స్పందన బెట్టింగ్ యాప్స్‌(Betting apps)తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐబొమ్మ రవి(Ibomma Ravi) స్పష్టం చేశారు. నాంపల్లి కోర్టులో హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తన అసలు పేరు ఐబొమ్మ రవి కాదని, ఇమ్మడి రవిగా తనను గుర్తించాలని తెలిపారు. పోలీసులు చెప్పిన మాటలనే ఆధారంగా తీసుకుని తాను నేరం చేసినట్టు ప్రచారం చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. Read Also: Ap: సీఐ వేధింపులు తట్టుకోలేక … Continue reading Ibomma Ravi: పోలీసులు చెబితే నేరం చేసినట్టా: ఇమ్మడి రవి