Latest News: ibomma-case: iBOMMA కేసులో మరో పెద్ద ట్విస్ట్

iBOMMA రవి కేసు రోజురోజుకు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. నిన్న నాంపల్లి కోర్టు మూడు కేసుల్లో మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చినప్పటికీ, దీనిపై సైబర్ క్రైమ్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేయలేదు. రవిని ఇవాళ తమ అదుపులోకి తీసుకోకుండానే, కస్టడీ కాలాన్ని పెంచాలని కోరుతూ వారు వెంటనే అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారుల వాదన ప్రకారం, కేసు క్లిష్టత దృష్ట్యా కేవలం మూడు రోజులు సరిపోవని, మరిన్ని వివరాలు సేకరించేందుకు ఎక్కువ సమయం … Continue reading Latest News: ibomma-case: iBOMMA కేసులో మరో పెద్ద ట్విస్ట్