Latest news: I Bomma: పోలీసులను విస్మయం పరుస్తున్న ఐ బొమ్మ రవి నిజాలు

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో రవి(I Bomma) పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. పైరసీ వెబ్ సైట్ ఐ బొమ్మ ను సంవత్సరాలు తరబడి నడిపించిన రవి ఇటీవల హైదరాబాద్(Hyderabad) సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కరేబియన్ దీవుల్లో దాగి ఈ సైట్‌ను రహస్యంగా నిర్వహిస్తున్నట్టు సమాచారం. IBomma లో “I” అంటే రవి ఇంటి పేరు ఇమ్మాడి నుండి తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవి పూర్తి పేరు ఇమ్మాడి రవి. … Continue reading Latest news: I Bomma: పోలీసులను విస్మయం పరుస్తున్న ఐ బొమ్మ రవి నిజాలు