News Telugu: Hyderabad: ప్రేమికురాలిపై లైంగిక దాడి.. ఆపై బెదిరింపులు

Hyderabad: పోలీసుల సమాచారం ప్రకారం గుంటూరు (Guntur) కు చెందిన ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే కోర్సును ఆపివేసింది. అనంతరం ల్యాంకోహిల్స్ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. సోమాజిగూడలోని కపాడియా లైన్‌లో తన స్నేహితులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలోనే అదే కంపెనీలో పనిచేసే భానుప్రకాష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఆ పరిచయం ప్రేమగా … Continue reading News Telugu: Hyderabad: ప్రేమికురాలిపై లైంగిక దాడి.. ఆపై బెదిరింపులు