Latest News: Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం

మద్యం మత్తులో థార్‌ కారు బీభత్సం హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్(L. B. Nagar) నియోజకవర్గ పరిధిలో బీఎన్‌రెడ్డినగర్ సమీపంలోని గుర్రంగూడ వద్ద శనివారం అర్ధరాత్రి భయానక రోడ్డు ప్రమాదం(Hyderabad Road Accident) జరిగింది. మద్యం మత్తులో థార్ కారు నడిపిన డ్రైవర్, ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టాడు. Read also: Bapatla Sea Accident: బాపట్లలో సముద్రంలో విషాదం ఆ బైక్‌పై సిరిసిల్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తుండగా, … Continue reading Latest News: Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం