Latest news: Hyderabad Police: ఐ బొమ్మ నిర్వాహకుల్లో ఒకరు అరెస్ట్

హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ(Hyderabad Police)వెబ్‌సైట్ నిర్వహణలో కీలకమైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మడి రవి అనే నిందితుడు కూకట్‌పల్లి ప్రాంతంలో అరెస్ట్ అయ్యాడు. భార్యతో విడాకులు తీసుకున్న ఈ వ్యక్తి, కరేబియన్ దీవుల్లో ఉండి వెబ్‌సైట్ నిర్వహణను పర్యవేక్షించేవాడు. ఫ్రాన్స్ నుంచి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన రవిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి, అతడి బ్యాంక్ ఖాతాలోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. అదనంగా సర్వర్లను లాగిన్ చేసి, వెబ్‌సైట్ పైరసీ కంటెంట్‌ను … Continue reading Latest news: Hyderabad Police: ఐ బొమ్మ నిర్వాహకుల్లో ఒకరు అరెస్ట్