Telugu news: Hyderabad: అయ్యో!.. బిడ్డను భవనం పై నుంచి తోసేసిన ఓ అమ్మ

హైదరాబాద్(Hyderabad) నగరంలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికను ఆమె తల్లే అపార్ట్‌మెంట్ పై నుంచి కిందకు తోసివేయడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. Read also: Accident: పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి? మానసిక సమస్యలే కారణమా?.. హైదరాబాద్‌లో తల్లి ఘాతుకం మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృత బాలిక కుటుంబం గత రెండు దశాబ్దాలుగా వసంతపురి … Continue reading Telugu news: Hyderabad: అయ్యో!.. బిడ్డను భవనం పై నుంచి తోసేసిన ఓ అమ్మ