Hyderabad Drugs: విద్యార్థి వీసాపై వచ్చి స్మగ్లింగ్.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్!

Hyderabad Drugs: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (TGNAB) మరియు రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. చదువుకోవడానికి విద్యార్థి వీసాపై భారత్‌కు వచ్చి, అక్రమ మార్గంలో మాదకద్రవ్యాల సరఫరాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. Read Also: E20 Petrol : వాహనదారులకు బిగ్ అలర్ట్ రూ. 20 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం నిందితుల నుంచి సుమారు రూ. 20 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ (MDMA) … Continue reading Hyderabad Drugs: విద్యార్థి వీసాపై వచ్చి స్మగ్లింగ్.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్!