Hyderabad Cyber: రూ. 14.61 కోట్ల సైబర్ మోసం.. నలుగురు అరెస్ట్..
హైదరాబాద్‌లో చోటు చేసుకున్న భారీ సైబర్ (cibercrime) మోసం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నకిలీ పెట్టుబడి ఆఫర్ల పేరుతో ఓ వైద్యుడిని నమ్మించి ఏకంగా రూ.14.61 కోట్లు కొల్లగొట్టిన ఘటనలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కీలక ముందడుగు వేశారు. రాష్ట్ర చరిత్రలో ఒకే వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో సైబర్ మోసానికి గురికావడం ఇదే తొలిసారి కావడంతో, ఈ కేసును అధికారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Read also: Illegal … Continue reading Hyderabad Cyber: రూ. 14.61 కోట్ల సైబర్ మోసం.. నలుగురు అరెస్ట్..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed