Hyderabad crime: ప్రేమ ఒత్తిడితో యువతి ఉరి వేసుకుని మృతి

Hyderabad crime: ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్న ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ అనే యువతి మృతి చెందింది. Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి ప్రేమ వ్యవహారంలో మనస్తాపం పూజ అదే గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్‌తో కొంతకాలంగా పరిచయం … Continue reading Hyderabad crime: ప్రేమ ఒత్తిడితో యువతి ఉరి వేసుకుని మృతి