Latest News: Hyderabad Crime News: యువకుడిని కత్తితో పాడిచి చంపిన దుండగులు

హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలతో నగరవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా రాజేంద్రనగర్ (Rajendranagar) మండలంలోని మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ (Mailardevpally Police Station) పరిధిలోని గుంటల్ షా బాబా దర్గా వెనుక భాగంలో ఓ యువకుడిని దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంపై దర్యాప్తులో కీలక పురోగతి పోలీసులు తెలిపిన వివరాల … Continue reading Latest News: Hyderabad Crime News: యువకుడిని కత్తితో పాడిచి చంపిన దుండగులు