Hyderabad crime: ప్రాణం బలిగొన్న బోండా
Hyderabad crime: అనుకోని ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. టిఫిన్ తింటుండగా బోండా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఒక లారీ డ్రైవర్ మృతి(Death) చెందిన ఘటన యూసుఫ్‌గూడ పరిధిలో కలకలం రేపింది. Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం అసలేం జరిగింది? పోలీసుల వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్ ఎస్.పి.ఆర్ హిల్స్‌కు చెందిన దాసరి రమేష్ (45) వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో యూసుఫ్‌గూడ శ్రీకృష్ణదేవరాయనగర్ … Continue reading Hyderabad crime: ప్రాణం బలిగొన్న బోండా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed