Telugu News: Hyderabad Crime: భార్య కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య

Hyderabad Crime: భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు కలిగిన మనస్తాపంతో భోలక్‌పూర్‌ కృష్ణానగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. కృష్ణానగర్‌లో నివసిస్తున్న 28 ఏళ్ల విశాల్‌ గౌడ్‌ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 2023 డిసెంబర్‌లో మల్లాపూర్‌కు చెందిన నవ్య (25)తో అతని వివాహం జరిగింది. అయితే కొద్దికాలానికే దంపతుల మధ్య పెను విభేదాలు మొదలయ్యాయి. పెద్దలు పలుమార్లు మాట్లాడించి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా, ఇద్దరి … Continue reading Telugu News: Hyderabad Crime: భార్య కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య