Hyderabad Crime: యజమానురాలను హత్య చేసి బంగారం దోచిన డ్రైవర్
తెలంగాణ: హైదరాబాద్(Hyderabad Crime) నాచారం పరిధిలో సంచలనాత్మక హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటిని అద్దెకు తీసుకున్న ఓ క్యాబ్ డ్రైవర్, బంగారం దోచుకునే ఉద్దేశంతో ఇంటి యజమానురాలిని హత్య(murder) చేసినట్లు పోలీసులు వెల్లడించారు. Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి క్యాబ్ డ్రైవర్, స్నేహితులు అరెస్ట్ పోలీసుల సమాచారం ప్రకారం, మల్లాపూర్ బాబానగర్‌కు చెందిన సూరెడ్డి సుజాత (65) తన నివాసంలో అద్దెదారుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం. అంజిబాబు (33)కు ఇల్లు … Continue reading Hyderabad Crime: యజమానురాలను హత్య చేసి బంగారం దోచిన డ్రైవర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed