Telugu News: Hyderabad Crime: చక్రాల క్రింద నలిగిపోయిన 8 ఏళ్ల బాలుడు

గ్రేటర్ హైదరాబాద్‌లోని(Hyderabad Crime) శాస్త్రీపురం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎనిమిదేళ్ల బాలుడు వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని సయ్యద్ రియాన్ ఉద్దీన్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం, రియాన్ ఉద్దీన్ తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నడుస్తుండగా యూటర్న్ తీసుకుంటున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ చక్రాల కింద పడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. … Continue reading Telugu News: Hyderabad Crime: చక్రాల క్రింద నలిగిపోయిన 8 ఏళ్ల బాలుడు