Hyderabad: డబ్బుల కోసం వ్యాపారి కిడ్నాప్ యత్నం.. 7గురు అరెస్టు

Hyderabad (సరూర్ నగర్) : డబ్బుల కోసం ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన 9 మంది నిందితుల్లో ఏడుగురిని బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి కత్తులు, గొడ్డలితో పాటు ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాలాపూర్ పిఎస్లో ఇన్స్పెక్టర్ సుధాకర్ తో కలిసి ఆదిభట్ల ఎసిపి ప్రదీప్కుమారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను … Continue reading Hyderabad: డబ్బుల కోసం వ్యాపారి కిడ్నాప్ యత్నం.. 7గురు అరెస్టు