News Telugu: Hyderabad: నగరంలో వింత ఘటన! పిల్లి దొంగతనం

హైదరాబాద్ నగరం పాతబస్తీలోని సిటీ కాలేజ్, హుస్సేన్ ఆలం మధ్య ప్రాంతంలో ఓ అసాధారణ దొంగతన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.25,000 విలువైన పిల్లి దొంగతనానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సక్రమంగా ప్లాన్ చేసి వచ్చారు. రెండు బైకులు రద్దీ ప్రాంతంలో చేరి, చుట్టుపక్కల పరిశీలన చేసిన తరువాత, ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కాసేపటికి చేతిలో పిల్లిని పట్టుకుని బయటకు వచ్చాడు. దారిలో మెల్లగా నడుస్తూ చుట్టుపక్కల ఉన్నవాళ్లకు గమనించబడకుండా వెళ్లిపోయాడు. … Continue reading News Telugu: Hyderabad: నగరంలో వింత ఘటన! పిల్లి దొంగతనం