Hyderabad: కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుత్బుల్లాపూర్‌లో నకిలీ మందుల విక్రయం తీవ్ర కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా పరిధిలో డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ వ్యవహారం బయటపడింది. స్థానికంగా ఉన్న దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌లో తక్కువ నాణ్యత కలిగిన మందులపై ప్రముఖ ఔషధ కంపెనీల పేర్లతో నకిలీ లేబుల్స్, స్టిక్కర్లు అంటించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ దందాపై వెంటనే కేసు నమోదు … Continue reading Hyderabad: కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed