Breaking News: HYD: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

హైదరాబాద్ (HYD) మీర్‌పేట్‌లో ఇటీవల జరిగిన మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. (HYD) రంగారెడ్డి జిల్లా కోర్టులో జరుగుతున్న రోజువారీ విచారణ సందర్భంగా.. ఈ ఘాతుకానికి వెనుక ఉన్న అసలు కారణం బయటపడింది. నిందితుడు గురుమూర్తికి తన మరదలితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే భర్త గురుమూర్తి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరువురి మధ్య తరచుగా గొడవలు జరిగినట్లు విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం, గురుమూర్తి … Continue reading Breaking News: HYD: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం