Latest news: HYD: ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య

జాహ్నవి ఆత్మహత్య హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో ఇండిగో(HYD) ఎయర్‌లైన్స్‌కు చెందిన 28 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ జాహ్నవి ఆత్మహత్య చేసుకున్న సంగతి బయటపడింది. జమ్మూకు చెందిన జాహ్నవి రాజేంద్రనగర్‌లో అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. సోమవారం రాత్రి సమయంలో తన గదిలో ఉరివేసుకుని ఆమె ప్రాణాలు కోల్పోయారు. సంఘటన సమయంలో ఆమె ఇంట్లో మరెవరూ లేకపోవడం విషాదాన్ని మరింత పెంచింది. Read also: భారీగా లే ఆఫ్ లను ప్రకటించేందుకు సిద్ధపడుతున్న అమెజాన్ ఆత్మహత్యకు ముందు సంఘటనలు … Continue reading Latest news: HYD: ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య