BreakingNews: Hyd Crime: టోలీచౌకిలో రోడ్డు ప్రమాదం.. డెలివరీ బాయ్ దుర్మరణం

హైదరాబాద్‌లోని(Hyd Crime) టోలీచౌకి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం నగరాన్ని కలిచివేసింది. జెప్టో సంస్థకు పనిచేస్తున్న అభిషేక్ (25) అనే డెలివరీ బాయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోవడంతో, వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు అతడి తలపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందాడు. Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు ప్రాథమిక(Hyd Crime) … Continue reading BreakingNews: Hyd Crime: టోలీచౌకిలో రోడ్డు ప్రమాదం.. డెలివరీ బాయ్ దుర్మరణం