Telugu News: hyd crime: మానసిక వేదన .. ఒక్క కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

హైదరాబాద్(hyd crime) నగరంలో హృదయవిదారక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆరు నెలల కిందట పెద్ద కుమార్తె మృతి చెందగా, ఆ సంఘటన నుంచి కోలుకోలేక కుటుంబంలో మిగిలిన ముగ్గురు కూడా బలవన్మరణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. Read Also: Karimnagar: 6 లక్షలకు బిడ్డ విక్రయం సంచలనం రాంనగర్ నుంచి అంబర్‌పేటకు మారిన కుటుంబంరాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ … Continue reading Telugu News: hyd crime: మానసిక వేదన .. ఒక్క కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య