Breaking News: HYD Crime: హైడ్రా కమిషనర్ రంగనాథ్, గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం?
(HYD Crime) హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య (Chaitanya) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హయత్‌నగర్‌లోని తన ఇంటిలో గన్‌మెన్ కృష్ణ చైతన్య గన్‌తో కాల్చుకున్నారు. వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణ చైతన్య బెట్టింగ్ యాప్స్‌కు బానిసై భారీగా నష్టపోయినట్లు సమాచారం. భారీగా అప్పులు, ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. Read Also: RAB investigation: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై షాకింగ్ నిజాలు Read … Continue reading Breaking News: HYD Crime: హైడ్రా కమిషనర్ రంగనాథ్, గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed