Telugu News:Hyd Crime:మాజీ భార్య పన్నాగంతో భర్త కిడ్నాప్ – రూ.22 కోట్ల స్థల వివాదం
హైదరాబాద్‌లో(Hyd Crime) చోటుచేసుకున్న ఒక విస్మయపరిచే కిడ్నాప్ కేసును అంబర్‌పేట పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. రూ.22 కోట్ల విలువైన స్థల విక్రయం నేపథ్యంలో ఈ నేరం జరిగింది. కరీంనగర్‌కు చెందిన మంత్రి శ్యామ్ అనే వ్యక్తి, తన మొదటి భార్య మాధవిలత (51)తో కొన్నేళ్ల క్రితం విడిపోయాడు. తరువాత శ్యామ్ తన పేరును అలీగా మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట కుదురుగా జీవిస్తున్నారు. read also: Hyd-Nacharam:చట్నీ మీద … Continue reading Telugu News:Hyd Crime:మాజీ భార్య పన్నాగంతో భర్త కిడ్నాప్ – రూ.22 కోట్ల స్థల వివాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed