Telugu News:Hyd Crime:ప్రేమ పేరుతో మోసపోయిన  యువతి.. అబార్షన్ వికటించి మృతి

రంగారెడ్డి జిల్లా(Hyd Crime) శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గర్వస్రావానికి తీసుకెళ్ళిన తర్వాత యువతి మృతి చెందిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. మధుసూదన్ (39), శంషాబాద్‌ జోన్ డీసీపీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేసే వ్యక్తి, మౌనిక (29) అనే యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గర చేశాడు. మౌనిక ప్రైవేటు ఉద్యోగంలో ఉంది మరియు గతంలో కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అయింది. Read Also: Kurnool: భారీ భద్రత మధ్య రేపు మోదీ ఆంధ్రా పర్యటన … Continue reading Telugu News:Hyd Crime:ప్రేమ పేరుతో మోసపోయిన  యువతి.. అబార్షన్ వికటించి మృతి