Telugu News: Hyd Crime: తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి

పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందుకోసం లక్షలు ఖర్చుపెడతారు. అమ్మానాన్న వారికి ఉజ్వల భవితను అందించేందుకు రాత్రీపగలు కష్టపడి పనిచేస్తారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఫీజుల రూపంలో వేలు ఖర్చుచేస్తారు. ఇవన్నీ పిల్లలపై తెలియని భారాన్ని మోపుతున్నాం. ఒకవైపు స్కూళ్లకు పోటీ. ర్యాంకులతో తమ విద్యాసంస్థలను వృద్ధి చేసుకోవాలనే తపనతో స్కూలు యాజమాన్యం పిల్లలపై ఒత్తిడిని తెస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఇటీవల విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు(Hyd Crime) పాల్పడుతున్నారు. Read Also:Madhya Pradesh:సివిల్ హాస్పిటల్‌లో … Continue reading Telugu News: Hyd Crime: తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి