Hussain Sagar: పిల్లలను కుర్చీలో కూర్చోబెట్టి సాగర్‌లో దూకిన తల్లి

హుస్సేన్‌సాగర్ ఘటన.. 29 ఏళ్ల వివాహిత ఆత్మహత్య TG: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్(Hussain Sagar) వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. పహాడీషరీప్ ప్రాంతానికి చెందిన వసంత (29) అనే వివాహిత సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా, పెద్దవాడు నందు (7), చిన్నవాడు చెర్రీ (3½) గా గుర్తించారు. Read also: Hanamkonda Accident: లారీ కింద పడ్డ వ్యక్తి.. అక్కడికక్కడే మృతి భర్త మృతి తర్వాత ఒంటరి జీవితం.. నాలుగేళ్ల క్రితం భర్త లక్ష్మణ్‌ … Continue reading Hussain Sagar: పిల్లలను కుర్చీలో కూర్చోబెట్టి సాగర్‌లో దూకిన తల్లి